Dikkuleni Vadano Prabhu |దిక్కులేని వాడనో ప్రభో

పాపపు టొప్పుకోలు 316:1,2,3,4,5

1.దిక్కులేని వాఁడనో ప్రభో నీ యండజేరి మ్రొక్కి సేవఁజేతు నో ప్రభో మ్రొక్కి విన్నవించు వారి యక్కరలను దీర్చు సత్యము గ్రక్కున నిడి యాదరించు మక్కువైన దేవ తనయ ||దిక్కులేని||
2.ఘోర పాప భరము నెల్లను మోయుచు నలయు వారలార రండటంచును భూరి దయను బిలిచి యున్న సార వాక్కు లెఱుఁగ కధిక భార మొంది తుదిని నీ దరిఁ జేరితి నన్నాదరించుము ||దిక్కులేని||
3.బలము లేని వాఁడనో ప్రభో కేవలము పాప ములను జేసి యలసితిని ప్రభో ఇలను నే నొనర్చునట్టి కలుష జాలములను నీవు తొలఁగ జేసి యాత్మ కధిక బలము నొసగి మునుపు మయ్య ||దిక్కులేని||
4.పామరుండ నౌట వల్లను నే నెఱుఁగనైతి క్షేమ మిచ్చు పదవులెల్లను కామ క్రోధ లోభములను దీమసమున విడిచి యేసు నామ మందు విశ్వసించి ప్రేమను వర్తింపజేయు ||దిక్కులేని||
5.వందనం బొనర్తునో ప్రభో నా డెందమందలి సందియము లణంచు మో ప్రభో సందియ మెడబాపి శాస్త్ర మందు నుండు సార వాక్యానంద పదవు లనుభవింప డెందము వెలిఁగింప వయ్య ||దిక్కులేని||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.