Entha Jali Yesuva |ఎంతజాలి యేసువా

636:1,2,3,4,5,6,7,8

1.ఎంతజాలి యేసువా యింతయని యూహించలేను   ||ఎంత|| 
2.హానికరుడ హింసకుడను దేవ దూషకుడను నేను  
  అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా           ||ఎంత|| 
3.రక్షకుండా నాకు బదులు శిక్ష ననుభవించినావు 
  సిలువయందు సొమ్మసిల్లి చావొందితి నాకై        ||ఎంత|| 
4.ఏమి నీ కర్పింపగలను ఏమిలేని వాడనయ్య
  రక్షణంపు పాత్రనెత్తి స్తోత్రమంచు పాడెదా         ||ఎంత|| 
5.నీదు నామమునకు యిలలో భయపడెడి వారి కొరకై
  నాధుడా నీవిచ్చు మేలు ఎంతగొప్ప దేసువా       ||ఎంత|| 
6.నేను బ్రతుకు దినములన్ని క్షేమ మెల్లవేళలందు
  నిశ్చయముగ నీవు నాకు ఇచ్చువాడా ప్రభూ       ||ఎంత|| 
7.నాదు ప్రాణమునకు ప్రభువా సేదదీర్చువాడ
  నీవు నాదు కాపరివి నీవు నాకు లేమి లేదుగా     ||ఎంత|| 
8.అందరిలో అతి శ్రేష్ఠుండా అద్వితీయుడగు యేసయ్యా
  హల్లెలూయా స్తోత్రములను హర్షముతో పాడెదా     ||ఎంత||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.