Kalvariloni srestuda |కల్వరిలోని శ్రేష్టుడా

643:1,2,3,4,5,6,7,8

1.కల్వరిలోని శ్రేష్టుడా కరుణభరిత యేసువా
 నను రక్షించు నాథుడా సిలువలోని మిత్రుడా           ||కల్వరి||
2.స్తుతికి పాత్రుండగువాడా దూతలతో వేంచేయువాడా 
  సుదతి మరియ పుత్రుడా సిలువలోని మిత్రుడా ||కల్వరి||
3.పాపులకై వచ్చినవాడా ప్రేమగల్గిన రక్షకుడా 
  పాదములపై బడితిమి సిలువలోనిమిత్రుడా ||కల్వరి||
4.దీవెనలు నిచ్చువాడా వసుధ కేతెంచినవాడా 
  నీవే సుంకరలాప్తుడవు సిలువలోని మిత్రుడా ||కల్వరి||
5.ఐదు రొట్టెలు మరి రెండు చేపలతో 
  నైదువేల జనుల పోషించిన తండ్రి సిలువలోని మిత్రుడా ||కల్వరి||
6.నీళ్ళను రసముగ మార్చితివి నీళ్ళమీద నడచితివి 
  మేళ్ళనొసగు మాదాతా సిలువలోని మిత్రుడా ||కల్వరి||
7.రోగులను బాగుచేయువాడా గ్రుడ్డికి నేత్రములిచ్చితివి 
  అనాధుల నాయకుడా సిలువలోని మిత్రుడా ||కల్వరి||
8.హల్లెలూయ కర్హుడా యెల్లరు కొనియాడువాడా 
  బలముతో వచ్చు రాజా సిలువలోని మిత్రుడా ||కల్వరి||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.