Kraistava karshaka |క్రైస్తవకర్షక కదిలిరావయ్యా

645:1,2,3,4,5,6,7

1.క్రైస్తవకర్షక కదిలిరావయ్యా కన్నులు తెరచి కానవేమయ్యా
  కోతకాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే
2.మనుష్యకుమారుడైన క్రీస్తుయేసు మంచివిత్తనమును
  విత్తెమున్న భూలోకంబనెడు - పొలంబునందున వాక్యంబనె విత్తనంబు విత్తెను     ||క్రైస్తవ||
3.ఆదిమ క్రైస్తవ బోధకుల వేదనతోను వాక్యంబు 
  విత్తె రోదనతోను రక్తంబును గార్చి ప్రాణంబులను దానంబుజేసిరి              ||క్రైస్తవ||
4.చల్లిన వాక్యము ఫలియింపను తొలకరి వర్షము
  గురిపించెను విలువైన ఫలములు ఫలియించువరకు కడవరి వర్షము కొరకు వేడుదం ||క్రైస్తవ||
5.పొలములు తెల్లబారె తేరిచూడు కాలము చాల
  గతించిపోయె కోతయజమా నుడైన క్రీస్తుని కోతవారిని పంప కోరివేడుదం        ||క్రైస్తవ||
6.శత్రువగు సాతానుకూడా చెడ్డవిత్తనాలు చల్లిపోయె
  గోధుమల మధ్య గురుగులు కూడ ఘోరంబుగాను పెరుగుచుండెను            ||క్రైస్తవ||
7.కన్నీళ్ళతో విత్తు క్రైస్తవుడా కలవర మొందెద 
  వెందులకు సంతోషముతో సంగీతాలతోను సాగిపోవుదుము ఆగిపోకను          ||క్రైస్తవ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.