Kreestu Lechenu Halleluya |క్రీస్తు లేచెను హల్లెలూయ

క్రీస్తు లేచెను 219:1,2,3,4,5,6,7

1.క్రీస్తు లేచెను హల్లెలూయ క్రీస్తు నన్నులేపును ఇద్దియె సునాద సత్యము ఇలను చాటుడి నిత్యము||
2.మృతుల పునరుత్థాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తులో మృతులు లేతురు నేను లేతును నాదువరుసలో నిజమిది||
3.పాపమరణ నరకబలములు ప్రభుని శక్తికి ఓడెను పాపినగు నను బ్రోవ క్రీస్తుని ప్రాణదాన ప్రభావము||
4.మరణమా! నీముల్లు యెక్కడ? మరణమా! జయమెక్కడ? మరణమా! నీముల్లు విరిగెను మహిమ క్రీస్తులో నిప్పుడు ||
5.శిలయు ముద్రయు బలిమికావలి గలిబిలాయెను రాత్రిలో ఇలయు పరమును కలుసుకొనియెను గెలుపునొందిన క్రీస్తులో ||
6.మృతులు నీదగువారలందరు బ్రతికి లేతురు సత్యము ప్రేతలను జీవింపచేయును పృథివి క్రీస్తుని విజయము ||
7.స్తుతియు మహిమయు ఘనత నీకె స్తుతికి పాత్రుడ రక్షకా స్వంత రక్తము చిందితివి నా స్వామి యిదెనా యంజలి ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.