Krotta yedu Modalu |క్రొత్త యేడు మొదలు బెట్టెను

క్రొత్త సంవత్సరము 603:1,2,3,4,5,6

1.క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందుఁ క్రొత్త మనసు తోడ మీరు 
  క్రొత్త యేటఁ బ్రభుని నేవఁ దత్తర పడకుండఁ జేయు టుత్తమోత్తమంబుఁ జూడఁ ||క్రొత్త||
2.పొంది యున్న మేలు లన్నియుఁ బొంకబు మీఱ డెందమందు స్మరణ జేయుఁడీ
  యిందు మీరు మొదలు బెట్టు పందెమందుఁ గెల్వ వలయు 
  నందముగను రవినిఁబోలి నలయకుండ మెలయకుండఁ                 ||క్రొత్త||
3.మేలు సేయఁ దడ వొనర్పఁగా మీరెఱుఁగునట్లు కాలమంత నిరుడు గడ చెఁగా 
  ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయుఁ 
  జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకుఁ                 ||క్రొత్త||
4.బలము లేని వార మయ్యును బల మొంద వచ్చుఁ గలిమి మీఱఁ గర్త వాక్కున 
  నలయకుండ నలగకుండ మోద మొంది బల మొసంగు 
  సర్వవిధుల నెలమి మీ రొనర్చుచుండఁ                           ||క్రొత్త||
5.ఇద్ధరిత్రి నుండు నప్పుడే యీశ్వరుని జనులు వృద్ధిబొందఁ జూడ వలయును 
  బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధినొంద శ్రద్ధఁ జేయ శుద్ధు లైన వారిలోఁ 
  ప్ర సిద్ధు లగుచు వెలుఁగ వచ్చుఁ                               ||క్రొత్త||
6.పాపపంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపుఁ జూరి 
  మీరు వేఁ డ గా నేపుమీఱఁ దనదు కరుణఁ బాప మంతఁ గడిగివేసి 
  పాపరోగ చిహ్న లన్ని బాపివేసి శుద్ధిఁ జేయుఁ                       ||క్రొత్త||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.