Krupamayuda Neelona |కృపామయుడా నీలోన

647:1,2,3,4,5

1.కృపామయుడా నీలోన(2) నివసింపజేసినందునా 
  ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా
2.ఏ అపాయము నా గుడారము సమీపించనీయక 
  నా మార్గములన్నింటిలో నీవే ఆశ్రయమైనందున         ||కృపా||
3.చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా
  రాజ వంశములో యాజకత్వము చేసెదను            ||కృపా||
4.నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు
  నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు          ||కృపా||
5.ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు 
  నీ కృప నను వీడక శాశ్వత కృపగా మార్చెను         ||కృపా||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.