Manavula melu Koraku |మానవుల మేలు కొరకు జ్ఞానియైన

వివాహము 563:1,2,3,4,5

1.మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు 
  మానుగఁ కల్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా ||మానవుల||

2.కానాయను నూరిలో మన కర్త చూచెఁ బెండ్లిని 
 పానముగను ద్రాక్షరసము దాన మొసఁగెఁ బ్రీతిని ||మానవుల||

3.యేసూ వీరిద్దరిని ఏకముగాఁ జేయుమీ
  దాసులుగను జేసి వీరి దోసము లెడబాపుమీ  ||మానవుల||

4.కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును
  బూర్తిగ నీ విచ్చి వీరిఁ బొందుగాను నడుపుమీ  ||మానవుల||

5.భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమీ 
  ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగులఁ జేయుఁమీ ||మానవుల||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.