Paradeshulamo Priyulara |పరదేశుల మో ప్రియులారా

జీవిత యాత్ర 483:1,2,3,4,5,6,7,8,9,10,11

1.పరదేశుల మో ప్రియులారా మన పుర మిదిగా దెపుడు నిజముగఁ ||బరదేశుల||
2.చిత్రవస్తువులు చెల్లెడి యెకవి చిత్రమైన సరిత లోకము ||బరదేశుల||
3.సంత గొల్లు క్షమ సడలిన చందం బంతయు సద్దణఁగున్ నిజముగఁ ||బరదేశుల||
4.స్థిర మని నమ్మకు ధర యెవ్వరికిని బరలోకమె స్థిరము నిజముగఁ ||బరదేశుల||
5.మేడలు మిద్దెలు మేలగు సరకులు పాడైకనఁబడవే నిజముగఁ ||బరదేశుల||
6.ధర ధాన్యంబులు దరగక మానవు పనిపాటలు పోయె నిజముగఁ ||బరదేశుల||
7.ఎన్నినాళ్ళు మన మిలలో బ్రతికిన మన్నై పోవునుగా దేహము ||పరదేశుల||
8.వచ్చితి మిచటికి వట్టి హస్తములఁ దెచ్చిన దేదియు లే దు గదా ||పరదేశుల||
9.ఎట్లు వచ్చితిమి యీ లోకమునకు అట్లు వెళ్లవలయున్ మింటికిఁ ||బరదేశుల||
10.యేసు నందు వి శ్వాసం బుంచిన వాసిగ నినుఁ జేర్చున్ బరమున ||బరదేశుల||
11.యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా నిజముగ ||బరదేశుల||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.