Parishuddatmanu gorumu |పరిశుద్ధాత్మను గోరుము

పరిశుద్ధాత్మకొరకైన మన యక్కర 243:1,2,3,4,5,6

1.పరిశుద్ధాత్మను గోరుము జీవము యేసు ప్రభుని పేరట వేడుము నరు లందరి మీఁద నా యాత్మ నుంతు నని పరలోకపు తండ్రి పలికె వేదమునందు ||పరిశుద్ధాత్మను||
2.పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠన పఠనము గాదది నెర చీఁక టింట సర కులు వెదకు రీతి ప ల్మరు వెదకినను నిర ర్థకమై పోవును వేగఁ ||పరిశుద్ధాత్మను||
3.పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందంబే యది పరబోధక ముల వ ర్తిమైన పనులు జీ వ రహితములై యను భవము గానివై యుండుఁ ||పరిశుద్ధాత్మను||
4.పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెఱుఁగు టెఱఁగుట గాదది నర రూపుఁ దాల్చి దు ర్నరుల రక్షణకొరకు మరణ మొందిన ప్రభుని కరుణాధికము వడయఁ ||పరిశుద్ధాత్మను||
5.పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకుగాదది దురితేచ్ఛ లను గొప్ప యురులం దగిలి భక్తి తరిగి పోవుట కద్ది దొరకనందున మమ్ము ||పరిశుద్ధాత్మను||
6.పరిశుద్ధాత్మను బొందుట అన్నిటి కన్నఁ ప్రబలంబైన మేలిట నెర నమ్మి మొఱబెట్టు పరమ పావనఁ డద్ది కరుణించి నీ కొసఁగు మరణాంత మగు దనుక ||పరిశుద్ధాత్మను||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.