Prabhuva Ne Ninnu Nammi |ప్రభువా! నే నిన్ను నమ్మి

676:1,2,3,4,5,6

1.ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను 
  నరులేమి జేయగలరు భయమేమిలేదు నాకు

2.గర్విష్టులైనవారు నాతో పోరాడుచుండ ప్రతిమాట కెల్లవారు పరభావ మెంచుచుండ 
  ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||

3.నేనెందుపోదుమన్నా గమనించుచుండువారు నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయ నెంచ 
  ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||

4.పగబూని వారు నన్ను హతమార్చ జూచియున్న మరణంబునుండి నన్ను కడువింత రీతిగాను 
  ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||

5.జీవంపు వెల్గునైన నీ సన్నిధానమందు నే సంచరించునట్లు నే జారిపోకుండ 
  ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభు||

6.నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు 
  ఎన్నాళ్ళు బ్రతికి యున్న నిన్నే సేవింతు దేవా! ||ప్రభు||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.