PremaMrutha Dharalu Chindina |ప్రేమామృత్తధారలు చిందించిన

677:1,2,3,4

1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు? ఆ-ఆ-ఆ 
  ప్రేమయెతానై నిలచి ప్రేమవాక్కులనే బలికి 
  ప్రేమతో ప్రాణము బెట్టి ప్రేమనగరికి చనియె        ||ప్రేమా||
2.నిశ్చలమైన ప్రేమజీవికి యిలలో తావేది 
  ప్రేమ ద్రోహులేగాని ప్రియమున చేరరు వాని 
  చేరిన చెలికాడగురా సమయమిదే పరుగిడరా       ||ప్రేమా||
3.ఎంత ఘోరపాపాత్ములనైన ప్రేమించునురారా 
  పాపభారముతో రారా పాదములపై బడరా 
  పాపుల రక్షకుడేసు తప్పక నిను రక్షించున్         ||ప్రేమా||
4.ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేల? 
  రక్షణ దిన మిదియేరా తక్షణమే కనుగొనరా 
  ఇదియే దేవుని వరము ముదమారగ జేకొనుము     ||ప్రేమా||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.