Rajadi Raaja Rara |రాజాధి రాజా రారా

క్రీస్తు పునరాగమనము 236:1,2,3,4

1.రాజాధి రాజా రారా రాజులకు రాజువై రారా రాజయేసు రాజ్యమేల రారా రవికోటితేజ యేసురారా||

  1. ఓ…మేఘ వాహనంబుమీద వేగమే ఓ.. మించు వైభవంబుతోడ వేగమే ||రాజాధి||
    2.ఓ…భూజనంబులెల్ల తేరిచూడగా ఓ…నీ జనంబు స్వాగతంబునీయగా నీ రాజ్యస్థాపనంబుసేయ భూరాజులెల్ల గూలిపోవ భూమియాకసంబు మారిపోవ నీ మహా ప్రభావమునవేగ ||రాజాధి||
    3.ఆ…ఆకసమున దూత లార్భటింపగా ఆ ఆదిభక్త సంఘసమేతంబుగా ఆకసంబు మధ్యవీధిలోన ఏకమై మహాసభజేయ యేసునాధ! నీదు మహిమలోన మాకదే మహానందమౌగ ||రాజాధి||
    4.ఓ…పరమ యెరుషలేము పుణ్యసంఘమా ఓ…గొఱియపిల్ల క్రీస్తు పుణ్యసంఘమా పరమదూతలార! భక్తులారా! పౌలపోస్తులారా! పెద్దలారా! గొఱియపిల్ల యేసురాజుపేర క్రొత్త గీతమెత్తి పాడరారా ||రాజాధి||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.