Ravayya Yesu Nadha |రావయ్య యేసునాధా

క్రైస్తవ పశ్చాత్తాపము 323:1,2,3,4,5,6

1.రావయ్య యేసునాధా మా రక్షణమార్గము నీ సేవఁ జేయ మమ్ముఁ జేపట్టుటకు ||రావయ్య||
2.హద్దు లేక మేము ఇల మొద్దులమై యుంటిమి మా కొద్ది బుద్ధులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య||
3.నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి మా గండంబు లన్నియు ఖండించుటకు ||రావయ్య||
4.మేర లేని పాపము మాకు భారమైన మోపు నీవు దూరంబుగాఁ జేసి దారిఁ జూపుటకు ||రావయ్య||
5.పాపుల మయ్య మేము పరమ తండ్రిని గానకను మా పాపంబు లన్నియుఁ పారఁ దోలుటకు ||రావయ్య||
6.అందమైన నీదు పరమానంద పురమందు మే మందరముజేరి ఆనందించుటకు ||రావయ్య||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.