Reyi pagalu nee padaseve |రేయింపగలు నీ పదసేవే యేసు

686:1,2,3,4,5,6,7,8

1.రేయింపగలు నీ పదసేవే యేసు ప్రభువా చేయుటమేలు 
  సాటిలేని దేవుడ నీవె నాదు కోట కొండయు నీవె
2.పరమపురిలో వరదా నిరతం దూతగణముల స్తుతులను సల్పి 
  శుద్ధుడ పరిశుద్ధుడనుచు పూజనొందె దేవుడ నీవె            ||రేయి||
3.జిగటమన్నే మానవులంతా పరమకుమ్మరి ప్రభుడవు నీవే 
  సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా        ||రేయి||
4.పెంటకుప్పలనుండి దీనుల పైకిలేపు ప్రభుడవు తగునా 
  గర్వమణచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవ గడ్డి           ||రేయి||
5.నరుల నమ్ముట కంటె నిజముగ నీదు శరణం శరణం దేవా 
  రాజులను ధరనమ్ముటకంటె రాజరాజవు నాకాశ్రయము         ||రేయి||
6.అగ్నివాసననంటకుండా అబెద్నగోలతో నుండి నదేవా 
  దానియేలును సింహపుబోనులో ఆదుకొన్న నాధుడనీవె         ||రేయి||
7.పరమగురుడవు ప్రభులకు ప్రభుడవు వరము చేర్చు పదము నీవే 
  అడుగుజాడల నడచిన హనోకు పరముచేరె ప్రాణముతోడ       ||రేయి||
8.మృతుల సహితము లేపినావు మృతినిగెల్చి లేచినావు 
  మృతులనెల్ల లేపేవాడవు మృత్యువును మృతిలేపినావు         ||రేయి||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.