Santhoshamutho |సంతోషముతో నిచ్చెడు వారిని

క్రైస్తవ దాతృత్వము 575:1,2,3,4,5,6

1.సంతోషముతో నిచ్చెడు వారిని నెంతో దేవుఁడు ప్రేమించున్
  వింతగ వలసిన దంతయు నొసంగును వినయ మనసుగల విశ్వాసులకును ||సంతోషముతో||

2.అత్యాసక్తితో నధికప్రేమతో నంధకార జను లందఱకు
  సత్య సువార్తను జాటించుటకై సతతము దిరిగెడు సద్భుక్తులకు         ||సంతోషముతో||

3.వేదవాక్యమును వేరు వేరు గ్రా మాదుల నుండెడు బాలురకు
  సాధులు ప్రభుని సు బోధలు నేర్పెడి సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు       ||సంతోషముతో||

4.దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువ లన్నిటిఁ దీర్చుటకై
  నిక్కపు రక్షణ నిద్ధరలో నలు ప్రక్కలలోఁ బ్రక టించుట కొఱకై           ||సంతోషముతో||

5.ఇయ్యండీ మీ కీయం బడు నని యియ్యంగల ప్రభు యే సనెను
  ఇయ్యది మరువక మదిని నుంచుకొని యియ్యవలెను మన యీవుల నిఁకను ||సంతోషముతో||

6.భక్తిగలిగి ప్రభు పని కిచ్చుట బహు యుక్త మటంచు ను దారతతో 
  శక్తికొలఁది మన భుక్తి నుండి యా సక్తితో నిరతము నియ్య వలెను       ||సంతోషముతో||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.