Yehova Sannidhini |యెహోవ సన్నిధిని

కోఁత పండుగ 583:1,2,3,4,5,6

1.యెహోవ సన్నిధిని నీ స్తోత్రగానముతో
  మహోపకారునకు మానుగ నర్పణ సమర్పించుఁడి     ||యెహోవ||
2.ప్రభు వడుగు నర్పణలు ప్రేమ కృతజ్ఞతలు
  అభయ ప్రధానములు విభునకు నియ్యుఁడు విరివిగను  ||యెహోవ||
3.రిక్తహస్తములతో రావలదు సన్నిధికి
  భక్తవత్సలునకు శక్తికొలఁది మీ రర్పించుఁడి          ||యెహోవ||
4.శృంగారాలయ మీలలోఁ పొంగారఁ గట్టుటకు
  బంగారు వెండి యును బాగుగ నియ్యుఁడి ప్రభుపేర    ||యెహోవ||
5.వరుమానములచేత వాంఛింప వలదండి
  గురు నాజ్ఞ చొప్పునను విరివిగ హృదయము లర్పించుఁడి ||యెహోవ||
6.యెహోవ జనులారా యియ్యుండి మనసార 
  యెహోవ యిచ్చి నది యేసున కర్పణ చెల్లింతము      ||యెహోవ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.