Yentha Goppa Bobba Puttenu |ఎంత గొప్ప బొబ్బ పుట్టెను

సిలువ మరణము 207:1,2,3,4,5

1.ఎంత గొప్ప బొబ్బ పుట్టెను దానితో రక్షణ మంతయును సమాప్త మాయెను ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకుఁ కల్వరి మెట్టను సంతసముతో సిల్వఁ గొట్టఁగ నూర్యుఁ డంధకారమాయెను ||ఎంత||
2.గలిబిలి గలిగె నొకప్పుడు శిన్యారు బాబెలు కట్టడము కట్టునప్పుడు పలుకు భాషయు నొక్క టైనను పలువిధములగు భాషలాయెను నలుదెసలకును జనులు పోయిరి కలువరి పై కలిసికొనిరి ||ఎంత||
3.పావనుండగు ప్రభువు మనకొరకై యా సిలువమీఁద చావునొందెడు సమయమందున దేవుఁడా నా దేవుఁడా నన్నేల చెయివిడిచితివి యనియా రావముగ మొఱబెట్టెను యె హోవయను దన తండ్రితోను ||ఎంత||
4.అందు దిమిరము క్రమ్ము గడియయ్యొ నా నీతి సూర్యుని నంత చుట్టెను బంధకంబులు నిందవాయువు లెన్నో వీచెను కందు యేసుని యావరించెను పందెముగ నొక కాటువేసెను పాత సర్పము ప్రభువు యేసును ||ఎంత||
5.శాంతమాయె నటంచుఁ బలుకుచును ఆ రక్షకుఁడు తన స్వంత విలువగు బ్రాణమును వీడెన్ ఇంతలో నొక భటుఁడు తనదగు నీటెతోఁ ప్రభు ప్రక్కఁ బొడువఁగ చెంతఁజేరెడి పాపులను ర క్షించు రక్తపు ధారఁ గారెను ||ఎంత||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.