Aha Anandame |ఆహా ఆనందమే మహా సంతోషమే

ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2)       ||ఆహా|| యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2)      ||ఆనందమే|| మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2)      ||ఆనందమే|| తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2)          ||ఆనందమే|| <!–more–>

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.