Jeevithamlo Nerchukunnanu |జీవితం లో నేర్చుకున్నాను
జీవితం లో నేర్చుకున్నాను ఒక పాఠం
ఏసుకు సాటి లేనే లేరని ఒక సత్యం “2”
సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్న
ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా
1.ఏర్పరుచుకున్నాను ఒక లక్ష్యం
నిరంతరం యేసుని స్థితియించాలని
కూడకట్టుకున్నాను శక్తిఅంతయు
నిరంతరం యేసుని ఛాటించాలని ఆ యేసే నిత్య రాజ్యము
ఆ యేసే గొప్ప సత్యము. “2”
2.నిర్మించుకున్నాను నా జీవితం
శతాబ్ధం యేసు లో జీవించాలని
పయనిస్తూ ఉన్నాను నా బ్రతుకులో
యేసయ్య చిత్తము జరిగించాలనిఆ యేసే సత్య మార్గము
ఆ యేసే నిత్య జీవము “2”