Kannu theristhe velugu raa |కన్నుతెరిస్తే

ప..కన్నుతెరిస్తే  వెలుగు రా …కన్ను మూస్తే చీకటిరా
నోరుతెరిస్తే శబ్దము రా…నోరు మూస్తే నిశ్శబ్దము రా
ఏక్షనమొ తెలియదు జీవిత అంతం ..
ఈ క్షనమే చేసుకో యేసు ని సొంతం…
1.ఊయల ఊగితే జోలపాట రా
ఊయల ఆగితే ఏడుపు పాట రా
ఊపిరి ఆడితే ఉగిసలాట రా
ఊపిరి ఆగితే సమాధితోట రాఏక్షనమొ తెలియదు జీవిత అంతం ..
ఈ క్షనమే చేసుకో యేసు ని సొంతం…
2.బంగారు ఊయల ఉగినా నీవు 
భుజములపై నిన్ను మోయకతప్పదురా
పట్టు పరుపుపై నా పొర్లిన నీవు
మట్టి పరూపు లో నిన్ను పెట్టక తప్పదురాఏక్షనమొ తెలియదు జీవిత అంతం ..
ఈ క్షనమే చేసుకో యేసు ని సొంతం…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.