Ninnu Nenu Viduvanayya |నిన్ను నేను విడువనయ్య
నిన్ను నేను విడువనయ్య నీదు ప్రేమన్ మరువనయ్య
నీ దయనోనే నన్ను బ్రతికించయ్య ,
నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్య
జీవితమే నీదు వరమయ్య
నీదు మేలుల్ నేను మారువనయ్య
1.కష్టాలలో నేనుండ గా నావారే దూషించగా
వెధనతో చింతించగా దేవా “2”నీవే నా ఆధారం నీవే నా ఆదరణ
నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య
నీవే నా సర్వం నీవే నా సకలం నీతోడుతోనే నన్ను
బ్రతికించయ్య
2.సహాయమే లేకుండగా నీరీక్షనే క్షీనించగా
దయతో రక్షించయ్య దేవా”2″నీవే నా ఆధారం నీవే నా ఆదరణ
నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య
నీవే నా సర్వం నీవే నా సకలం నీతోడుతోనే నన్ను
బ్రతికించయ్య
3.ని నీడలో నివసించగా నీ చిత్తంబు నాకు తెలిసేగా
నీ సాక్షిగా నేను బ్రతికేదా దేవా “2”నీవే నా ఆధారం నీవే నా ఆదరణ
నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య
నీవే నా సర్వం నీవే నా సకలం నీతోడుతోనే నన్ను
బ్రతికించయ్య