Srestamaina namam |శ్రేష్ట మైన నామం
శ్రేష్ట మైన నామం శక్తి కలిగిన నామం
జుంటేతేనె ధారాలకన్నా మధురమైన నామం
సాటిలేని నామం స్వస్థపరిచే నామం
అన్ని నామములాకన్న నిత్యమైన నామంయేసు నామం మధుర నామం యేసు నామం సుమధుర నామం “2”
1.త్రోవచూపీ సరిఅయిన దారిలో నన్ను నడిపించే నామం
దుష్టశక్తులు బంధకములు తొలగించే నామం తరములెన్నో మారినా మనజులంతా మారినా “2”మారని నామం మహిమ నామం
మరణం గెలచిన శ్రీ యేసు నామం “2”
2.జీవితమంతా జీవనమంతా స్మరిచగలిగే నామం
కలవరము నను వెంటాడినను ధైర్యము నిచ్చే నామంభారమెంతో ఉన్నను శాంతి నొసగె దివ్యనామం “2”మారని నామం మధుర నామం
మరణం గెల్చిన శ్రీ యేసు నామం “2”