Uhinchaleni Melulatho |ఊహించలేని మేలులతో నింపిన

ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం ||2|| వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ ||2|| ||ఊహించలేని|| మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును ||2|| ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియింతును నీ నామమున్ ||2|| ||ఊహించలేని|| నా దీనస్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు ||2|| నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ||2|| ||ఊహించలేని||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.