Yesayya Kanikara|యేసయ్య కనికరపూర్ణుడా

యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా 
నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము 
1 నా వలన  ఏదియు ఆశింపకయే ప్రేమించితివి
 నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి (2)
 సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి 
శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే  ” యేసయ్య “
2  నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు 
దహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి 
ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి 
అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము  ” యేసయ్య “
3 నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధియైన 
 సీయెనులో వారు నిలిచెదరు 
 నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు 
నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు  ” యేసయ్య  “
ఆరాధనకు యోగ్యుడవు .. ఎల్లవేళలా పూజ్యుడవు ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.