Cherithi Prabhuva Nee Sannidi |చేరితి ప్రభువా నీ సన్నిధి

చేరితి ప్రభువా నీ సన్నిధి

సాకి:           సర్వ సృష్టి స్థితిలయ కారకా – శ్రీ (యెహోవా) ప్రభువైన దేవా
కన్య మరియ గర్భాన వెలసిన  – శ్రీ యేసునాధా…
పిత సుతులకు అనుబంధమా – పవిత్రాత్మా నమస్తే…. నమస్తే…నమహః…

పల్లవి:  చేరితి ప్రభువా నీ సన్నిధి
           పూజలు చేయగా నా పెన్నిధి
           పాడి స్తుతింతును నీ దివ్య నామం
           వరములు చిందే ఈ దివ్యబలిలో

1. చీకటి ముసిరిన బ్రతుకులలో – వేదన నిండిన ఎడదలలో
    వెలుగును నింపే జ్యోతివి నీవు – నీ కృప మాపై ప్రసరించు దేవా ||చేరితి||

2. శోధన బాధలు కలిగిన వేళ – నీ సిలువే మా కాశ్రయ దుర్గం
   నూతన బలమును ఒసగుము దేవా

   కనురెప్పల మము కాయుము ప్రభువా              ||చేరితి||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.