Evari Kosamo E prana tyagamu |ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము

ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము – 2
 నీకోసమే నాకోసమే కలువరి పయనంఈ కలువరి పయనం …..”ఎవరికోసమో”
ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాపలోకమే సిలువ వేసిందాఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా – (2)
 మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో నడువలేని నడకలతోతడబడుతూ పోయావా… – సోలి వాలి పోయావా….
జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళకిరీటం నీకు పెట్టాముజీవ జలములు నాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాముమా ప్రక్కన ఉండి మమ్ము కాపాడు చుండగానీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటూ పొడిచితిమి*తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు,వీరినిక్షమించు *అని వేడుకొన్నావా…. పరమ తండ్రిని

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.