Hrudayame Nee Alayam |హృదయమే నీ ఆలయం క్రీస్తు
హృదయమే నీ ఆలయం క్రీస్తు…….
నీ నామమే నా గానం
విదితము కాదే ఇలలో ఎవరికీ
వివరింపగా నీ పవన రూపం
హృదయమే నీ ఆలయం క్రీస్తూ……
మనిషి మనిషిగా బ్రతకాలని
మంచిని మనసున పెంచాలని
సిలువలో నీవు మరణించి (2)
మృత్యువునే నీవు ఎదురించి
వెలసిన దేవుడా నీవే
పాపుల రక్షణ నీవే…….. ( హృదయమే)
కారు చీకటిలో కాంతి రేఖవై
మూగ గుండెల్లో దివ్య వాణివై
దీనులనే నీవు కరుణించి…..(2)
వేదనలే నీవు తరలించి
పరమున చేరిన దేవా…
శరణు శరణు ఓ ప్రభువా….. (హృదయమే)
Hrudayame nee aalayam kreesthu……
nee namame naa gaanam
vidhithamu kaadhe ilalo evariki
vivarinchaga nee paavana roopam…..
Hrudayame nee aalyam kreesthu…………
1. manishi manishiga brathakalani
manchini manasulo penchalani
siluvalo neeve maraninchi……. (2)
Mruthyuvu ne neevu yedurinchi
velasina devida neeve paapula rakshana neeve ( Hrudayame)
2. Kaaru cheekatilo kaanthi rekhavai
mooga gundelo dhivya vanivai
deenulane neevu karuninchi……(2)
vedhanle neevu Tharalinchi….
Vanamunu cherina devaa…
saranu saranu oh prabhuva…… (Hrudayame