Natho Matladumayya |నాతో మాట్లాడుమయ్యా

నాతో మాట్లాడుమయ్యా – నన్ను దర్శించుమయ్యా
నీ మందిరాన – నీ సన్నిధాన – నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా
నాతో మాట్లాడుమయ్యా..
యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా…..
1. కన్నీళ్ళైనా కష్టాలెదురైనా – కడవరకూ నను చేర్చుమయ్యా
కరువు తోడైనా – కలిమి వేరైనా – కరుణించి కాపాడుమయ్యా
నా వేదనలో నీ జాలితో – నా శోధనలో నీ చేతితో
నిత్యము నను నడిపించుమయ్యా..
యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా…..
2. నావారే నన్ను నిందించు వేళ – నను విడిచి పోబోకుమయ్యా
ఆదరణ నాకు – కరువైన వేళ – దరి చేరి ఒదార్చుమయ్యా
నా నిందలలో నా తోడువై – అపనిందలలో నా చేరువై
 నిత్యము నను నడిపించుమయ్యా..
యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా…..
3. నా కాలు జారి తొట్రిల్లు వేళ – చేజార్చి నిలబెట్టుమయ్యా
సాతాను నన్ను – బంధించు వేళ – నను చేరి విడిపించుమయ్యా
నీ చేతితో నను పట్టుకో – నీ సేవలో నను వాడుకో 
నిత్యము నను నడిపించుమయ్యా..
యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.