Shudda Hrudayam Kaluga cheyumu |శుద్ధా హృదయం

పల్లవి శుద్ధా హృదయం – కలుగ జేయుము (3)


చరణo  1
నీ వాత్సల్యం నీ బాహూల్యం – నీ కృప కనికరం చూపించుము (2)

పాపము చేసాను – దోషినై యున్నాను (2)

తెలిసియున్నది నా ఆతిక్రమమే – తెలిసియున్నవి నా పాపములే (2)

నీ సన్నిధిలో – నా పాపములే – ఒప్పుకొందునయా నీ సన్నిధిలో – నా పాపములే – ఒప్పుకొందునయా

చరణo 2 నీ జ్ఞానమును నీ సత్యమును – నా అంతర్యములొ పుట్టించుము (2) ఉత్సాహ సంతోషం – నీ రక్షణానందం (2)

కలుగచేయుము నా హృదయములో – కలుగచేయుము నా హృదయములో (2)

నీ సన్నిధిలో – పరిశుద్ధాత్మతో – నన్ను నింపుమయా నీ సన్నిధిలో – పరిశుద్ధాత్మతో – నన్ను నింపుమయా 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.