Unnapatuna ralekapotunnanu |ఉన్నపాటున రాలేక

పల్లవి:
ఉన్నపాటున రాలేక పోతున్నాను
కన్న పాపము మొయలేకపోతున్నాను
నేను కన్న పాపము మోయలేక తల్లడిల్లుతున్నాను
తల్లడిల్లుతున్నాను…
రెప్ప పాటున నీ కృప చాలును
నీ రెక్కల చాటున చేరిపోదును
||ఉన్నపాటున||

చరణం:
ఉన్నవారిని కొట్టి లేని వారికి పెట్టి
సమసమాజ నిర్మానమని మానవ రాజ్య స్థాపనని
చీకటిలోకి వెళ్ళిపోయాను
అరణ్య రోదనై మిగిలిపోయాను
అయ్యో నేనెంత దుర్మార్గుడను
అయ్యో నేనంత దౌర్భాగ్యుడను
||ఉన్నపాటున ||

చరణం:
దివినే విడిచిపెట్టి భువికే దిగివచ్చి
దైవ మానవ సమసమాజమని దేవుని రాజ్య స్థాపనని
పాప క్షమకై నీ రక్తము చిందించి
శాప విముక్తికై మృతినే గెలిచితివి
అయ్యా నీవెంత నిజమానవుడవు
అయ్యా నీవంత నిజ దేవుడవు
||ఉన్నపాటున||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.