Ye Pata Padenu Yesayya | ఏ పాట పాడేను యేసయ్యా

ఏ పాట పాడేను యేసయ్యా నిపుట్టినరోజు తలఛుకొని ఏ మాట పలికేను మెస్సయ్యా నీపుట్టుక కష్టం తెలుసుకొని గుండెల ధుఖం నిండిపోగ గుండె గొంతుక పెనుగులాఢగ ( ఏ పాట) 1. కన్యమరియా గర్బవతియై ధీనురాలై ధన్యురాలై (2) సంకెల్ల కన్నీల్ల కత్తెరలో లోకరక్షకుని కన్నతల్లియై పాడేనఈ జోలపాట క్రిస్మస్ లొఆసిలువపాట (2) ( ఏ పాట ) 2. పసువులపాకె పాపిస్టిలోకమై గొంగలి దుప్పటి పాపపుముసుగై (2) పసువులతొట్టె మోసమైనామనసై ఫొత్తిబట్టలె మరణపాసములై పాడేనఈ జోలపాట క్రిస్మస్ లో కల్వరి పాట (2) ) ( ఏ పాట )