Deva Ne Talampulu |దేవా నీ తలంపులు
దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయెడ
నాయెడల నీకరుణ సర్వసదా నిలుచుచున్నది } 2
1.స్తుతులర్పింతు ప్రభునీకునేడే -స్తుతిపాడేదహృదయముతో |దేవా|
స్తుతించివర్ణించిఘనపరతున్-నీవే నారక్షకుడవని|దేవా|
2.మొదటనిన్నుఎరుగనైతిని-మొదటేనన్నుయెరిగితివి
వెదుకాలేదుప్రభువానేను-వెదికితివి యీపాపిని |దేవా|
3. మరణమగుఊబిలోనుంటిని-కరుణనిలచెనన్నురక్షింప
మరణమునుండి రక్షింపనన్నాప్రభుబలియాయెను |దేవా|
4.పాపలోకములోమునిగియుంటిని -పాపశిక్షకుపాత్రుడను
యేసుప్రభుసిలువసహించెనునాకునూతనజీవమొసగ|దేవా|
5.అద్భుతమైనదిసిలువదృశ్యం -ప్రభువునుకొట్టిఉమ్మివేసిరి
ప్రభునివర్ణింపనశక్యముప్రభువేసహించెదుఃఖము|దేవా|
6.ఎట్లుమౌనముగానుందుప్రభూ -చెల్లింపకస్తోత్రగీతము
కాలమంతాపాడుచుండెద -నీప్రేమఅపారమైనది|దేవా|