Halleluya Padeda |హల్లేలూయ పాడెద ప్రభు

పల్లవి: 

హల్లేలూయ పాడెద ప్రభు నిన్ను కొనియాడెద      (2X)

           అన్నీ వేళల యందున నిను పూజించి కీర్తింతును   (2X)

ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్  … హల్లేలూయ పాడెద …

1. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే  (2X) 

నమ్మాకమైనా  దేవా నను కాపాడు వాడవు నీవే    (2X)           

ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ పాడెద …

2. ఎందారు నిను చూచిరో వారికి వెలుగు కలిగెన్    (2X)

ప్రభువా నీ వేలుగొందితి నా జీవంపు జ్యోతివి నీవే   (2X) 

ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్  … హల్లేలూయ పాడెద …

3.కష్టాములన్నిటిని ప్రియముగా భరియింతును (2X) 

నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే      (2X)           

ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్  … హల్లేలూయ పాడెద …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.