Pynunna Akashamanduna |పైనున్న ఆకాశమందునా

ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అపొస్తలుల కార్యములు Acts 4:12

పల్లవి: పైనున్న ఆకాశమందునా
క్రిందున్న భూలోకమందునా (2)
లేదు రక్షణ – యే నామమున
లేదు పాప విమోచన ఆ.. ఆ.. (2)

1. అన్ని నామములకి – పైని కలదు (2)
ఉన్నతంబగు – యేసుని నామము (2)
యేసు నామములో – శక్తి గలదు
దోషులకు – శాశ్వత ముక్తి గలదు (2)

2. యేసు నామములో – నిత్యజీవం
శాశ్వతానంద – నిత్యశాంతి
యేసు నామములో – పాప శుద్ధి
విశ్వసించినచో – సమృద్ధి

3. అలసి సొలసిన – వారికి విశ్రం
జీవములేని వారికి జీవం
నాశనమునకు జోగేడి వారికి
యేసు నామమే – రక్షణ మార్గం

4. యేసు నామము – స్మరియించగానే
మనసు మారి – నూతన మగును
భేదమేమియు – లేదెవ్వరికిని
నాథుని స్మరియించి – తరింప

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.