తెల్లగ తెలవారక ముందే| Tellaga Telavaraka munde

తెల్లగ తెలవారక ముందే తొలి కోడికూయక ముందే |2|

లేచినాడు యేసు దేవుడు, సమాధి గుండెచీల్చినాడే మృత్యుంజయుడు |2|||

1. ఈ గుడిని పడ గొట్టమన్నాడేమూడు రోజుల్లో లేపుతానన్నాడే |2|తన దేహము గూర్చి ఈ మాట చెప్పినాడేమాట తప్పని వాడు చేసి చూపినాడే |2|

2. స్త్రీలు సుగంధాలు సిద్ధపరచినారేయేసు దేహానికి పూయాలని తలచినారే |2|తిరిగి లేస్తనన్న యేసు మాట మరచినారేఖాళి సమాధిని చూసి నిజమునెరిగినారే |2|

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.