ఈ తరం యువతరం|EE Tharam Yuvatharam

ఈ తరం యువతరం – ప్రభు యేసుకే అంకితము

నా బలం యవ్వనం – ప్రభు యేసుకే సొంతము

రా సోదరీ – రారా సోదరా – యేసు వార్త చాటుదాంa

రా సోదరీ – రారా సోదరా – ప్రభు యేసు రాజ్యం స్తాపిద్ధాం

Say..

లా.. లా ల్ల ల ల ల..  లా ల్ల ల ల ల.. లా ల్ల ల ల ల.. – 2

1. సువార్త సేవ  నానాటికీ – చల్లారిపోయెగా

ఆత్మల సంపద మరి ఎందుకో – అడుగంటిపోయెగా

దేవుని సేవ.. వ్యాపారమాయే –  ఆత్మల రక్షణ.. నిర్లక్ష్యమాయే

నీవు కాకపోతే ఇంకెవ్వరు..? నేడు కాకపోతే ఇంకెన్నడు..?

రా సోదరీ – రారా సోదరా – యేసు వార్త చాటుదాం

రా సోదరీ – రారా సోదరా – ప్రభు యేసు రాజ్యం స్తాపిద్ధాం

2. నశించిపోయే ఆత్మలు ఎన్నో – అల్లాడుచుండెనుగా

యేసయ్య ప్రేమ చాటించే సైన్యం – బహు తక్కువాయెగా

యేసయ్య రాకడ.. సమీపమాయే – ఆ వార్త చాటను.. వేగిర రావే

నీవు కాకపోతే ఇంకెవ్వరు..ఇంకెవ్వరు ?

నేడు కాకపోతే ఇంకెన్నడు.. ఇంకెన్నడు ?

రా సోదరీ – రారా సోదరా – యేసు వార్త చాటుదాం

రా సోదరీ – రారా సోదరా – ప్రభు యేసు రాజ్యం స్తాపిద్ధాం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.