Sudhinam Sarva Janulaku

సుదినం సర్వజనులకు – సమాధానం – సర్వ జగతికి ప్రభు యేసుని జననమానాడు వికసించెను మదిని నేడు – 2 llసుదినంll 1. చీకటి మరణంబులమయం – ఈ మానవ జీవితమార్గం ఆ.. ఆ.. ఆ.. ఆ.. -2 పరముకు పధమై అరుదించె – వెలుగై యేసుడు ఉదయించె – 2 llసుదినంll 2. కన్నీటితో నిండిన కనులన్ – యిడుములనన్నిటిని తుడువన్ ఆ.. ఆ.. ఆ.. ఆ.. -2 ఉదయించెను కాంతిగనాడు – విరజిమ్మెను శాంతిని నేడు – 2 llసుదినంll 3. వచ్చెను నరుడుగ ఆనాడు – తెచ్చెను రక్షణ ఆనాడే ఆ.. ఆ.. ఆ.. ఆ.. -2 వచ్చును త్వరలో ఆ ఱేడు – సిద్ధపడుమ ఇక యీనాడు – 2 llసుదినంll

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.