Aa Dari Chere Daare Kanaradu |ఆదరిచేరే దారే కనరాదు

ఆదరిచేరే – దారే కనరాదు

సంధ్యవెలుగు కను మరుగైపోయే

నా జీవితాన – చీకటులే మూగె

1. విద్యలేని పామరులను పిలిచాడు

దివ్యమైన బోధలెన్నో చేశాడు

మానవులను పట్టి – జాలరులుగ చేసి

భూవికి మీరే సాక్షులు అన్నాడు                           !!ఆదరి!!

2. సుడిగాలులేమో వీచేను – అలలేమో పైపైకి లేచేను

నా ఆశలన్ని అడుగంటి పోయేను

నా జీవితమే బేజారైపోయేను                                 !!ఆదరి!!

౩. వస్తానన్నాడు విభుడు – మాట తప్పడు

ఎంత గండమైన – ప్రభువు – అండనున్నాడు

ఆదరిచేర్చే నాధుడు – నా చెంత నుండగా

ఎందుకు నా హృదయాన ఈ తొందర                     !!ఆదరి!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.