AchryaKarudu |ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు

లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్ధానుడు

రండి మన హృదయాలను ఆయనకు అర్పించి

ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము – ఆరాధించెదము

ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన

పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతిశ్రేష్ఠుడు

రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించెదం

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

సత్య స్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారా మంచి కాపరి

వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమ గలవాడు మహాదేవుడు

రండి మన మందరము ఉత్సాహ గానములతో

ఆ దేవా దేవుని ఆరాధించెదము – ఆరాధించెదము

పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతిశ్రేష్ఠుడు

రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించెదం

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.