Ade Ade Aa Roju |అదే అదే ఆ రోజూ

అదే అదే ఆ రోజూ – యేసయ్య ఉగ్రత రోజు

ఏడేండ్ల శ్రమల రోజూ – పాపులంతా ఏడ్చే రోజు

1. సూర్యుడు నలుపయ్యే రోజూ – చంద్రుడు ఎరుపయ్యే రోజూ – 2

భూకంపం కలిగే రోజూ – దిక్కులేక అరచే రోజూ

ఆ రోజు శ్రమనుండి – తప్పించే నాథుడు లేడు..

2. వ్యభిచారులు ఏడ్చే రోజూ – మోసగాళ్ళు మసలే రోజూ – 2

అబద్ధికులు అరచే రోజూ – దొంగలంతా దొర్లే రోజూ

ఆ రోజు శ్రమనుండి – తప్పించే నాథుడు లేడు..

3. పిల్ల జాడ తల్లికి లేదు – తల్లి జాడ పిల్లకు లేదు – 2

చెట్టుకొక్కరై పుట్టకొక్కరై – అనాథలై అరచే రోజు

ఆ రోజు శ్రమనుండి – తప్పించే నాథుడు లేడు..

4. ఓ మనిషీ… యోచింపవా – నీ బ్రతుకు ఎలా ఉన్నదో – 2

బలము చూచి భంగపడకుమా – ధనము చూసి దగాపడకుమా

ఆ రోజు శ్రమనుండి – తప్పించే నాథుడు లేడు..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.