Anandinthunu Neelo Deva |ఆనందింతును నీలో దేవ

ఆనందింతును నీలో దేవ – అనుదినం నిన్ను స్తుతించుచు 

మధురమైన నీ నామమునే మరువజాలక కొలిచెద ప్రభువా 

1. ఆత్మనాదా – అదృశ్య దేవా – అఖిల చరాలకు ఆధారుండా 

అనయము నినుమది కొనియాడుచునే – ఆనందిన్తు నీ పాదసేవ 

2. నాదు జనములు నను విడిచినాను – నన్ను నీవు విడువకుండ

నీ కను దృష్టి నాపై నుంచి – నాకు రక్షణ శృంగమైన

3. శ్రేష్టమగు నీ దాసుల కొరకు – లోకమందు రానై యున్న

ఆ ఘడియ ఎపుడో నీకే తెలుసు అంత వరకు భద్ర పరచు

4. శ్రమలు నన్ను చుట్టిన వెళ్ళ – చింతలో కృశించిన వేళ

అభాయముగా నీ దర్శనమిచ్చి – శ్రమలు బాపి శాంతినిచ్చి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.