Anantha Gnani |అనంత జ్ఞాని నీకు

అనంత జ్ఞాని నీకు – అల్పుడను నాకు సహవాసమా!

మహిమాన్విత నీకు – మట్టినైన నాకు స్నేహమా!

కృపా ఇది నీ కృప కృపా నీ కృప కేవలం నీ కృప కేవలం నీ కృప

కృప కృప కృప కృప కృప                                    [ అనంత]

1. కోట్లాది జనులలో గుర్తించావు – కోరుకుని నీ ప్రజగా లేక్కిన్చావు 

క్షమించే మనసు కల్గి – ఫలించే జీవమిచ్చి

పరలోక పౌరునిగా నను చేశావు నను చేశావు           [ కృప ]

2. అప్పగించుకున్నాను నీ కృప కే  నేను 

గొప్ప దేవుడా నీ సన్నిదిలో ఉన్నాను          (2)

పిలిచినవాడా నన్ను గెలిచినవాడా               (2)

ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచినవాడ           [ కృప ] [అనంత]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.