Aradhanalanduko |ఆరాధనలందుకో

పల్లవి: ఆరాధనలందుకో ఆరాధనలందుకో…పాప క్షమాపణ జీవమునిచ్చిన – కరుణామయా అందుకో ॥ఆరాధన॥

1. పాపంబున జన్మించి నశియించితిని – లోకంబు నాదనుచు ఆశించితిని ఆయినా నీవు రక్షణ నివ్వ – ప్రేమించి పంపితివి యేసు ప్రభుని ఘనతా మహిమా నీకేయని హల్లెలూయ గానము చేసెదను పాప క్షమాపణ జీవమునిచ్చిన – కరుణామయా అందుకో ఆరాధనలందుకో

2. తెలిసికొంటిని నా యేసు నిన్ను – సర్వ శక్తిగల ప్రభువనియు రానున్నావూ మరల నాకై – ఆనంద దేశములో నన్నుంచుటకై ఘనతా మహిమా నీకేయని హల్లెలూయ గానము చేసెదను పాప క్షమాపణ జీవమునిచ్చిన – కరుణామయా అందుకో ఆరాధనలందుకో

3. అంద సౌందర్యంబులు వ్యర్దమని – ఆశించితి ముత్యంబుగ నుండుటకై నిన్నా నేడు నిరంతరము – మారని మా ప్రభూ నీకే స్తుతులు ఘనతా మహిమా నీకేయని హల్లెలూయ గానము చేసెదను పాప క్షమాపణ జీవమునిచ్చిన – కరుణామయా అందుకో ఆరాధనలందుకో

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.