Ashrayuda Naa Priyuda |ఆశ్రయుడా నా ప్రియుడా

ఆశ్రయుడా నా ప్రియుడా

ఆశిత జనపాలకా [2]

నీ శరణం వేడితిని  నను మనిషిగ మార్చిన నా ప్రభువా             ‘ఆశ్రయుడా’

1.వేదన యందు వ్యాధులలోనా ఆదరణ నీవేగ ప్రభువా [2]

క్షామ కాలమున పోషించెదవు ఉన్నతుడా సర్వోన్నతుడా [2]      ‘ఆశ్రయుడా’

2.ఈ లోకములో నను కాపాడుము నీ నిత్య రాజ్యములో చేర్చు

వాడ బారని జీవకిరీటం పొందెడి కృప నిమ్ము ప్రభువా                  ‘ఆశ్రయుడా’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.