Bhayamu chendaku |భయము చెందకు భక్తుడా

భయము చెందకు భక్తుడా  ఈ మాయలోక ఛాయాలు చూచినపుడు || 2 ||

భయము చెందకు నీవు  జయము దయచేయువాడు    || 2 ||

దేవుడేహొవా ఉన్నాడు  మన సాయంనకు దేవుడేసయ్యా ఉన్నాడు || 2 ||                

బబులోను దేశమందున  ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున  || 2 ||

పట్టి బంధించే రాజు  అగ్ని గుండంలో వేసే || 2 ||

నాల్గవవాడిగ ఉండలేదా  మన యేసురాజు నాల్గవవాడిగ ఉండలేదా || 2 ||      

చెరసాలలో వేసినా  తమ దేహమంత గాయలతో నిండిన || 2 ||

పాడి కీర్తించి  పౌలు సీలల్ కొనియాడె || 2 ||

భూకంపం కలగలేదా  ఓ భక్తుడా భూకంపం కలగలేదా || 2 ||                                    

ఆస్తియంతా పోయినా  తన దేహమంతా కుర్పులతో నిండిన || 2 ||

అన్ని ఇచ్చిన తండ్రి  అన్ని తీసుకు పోయే || 2 ||

అని యోబు పల్కలేదా  ఓ భక్తుడా అని యోబు పల్కలేదా || 2 ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.