Halleluya Hosannaho

హల్లెలుయ హొసన్నహొ – జయజయ విజయమహొ

వ్యూహిత సైన్యమహొ – సమభీకర రూపిణహొ

మనసున భావమా – మదినిల ధ్యానమా

సుమముల హారమా – పరిమళ హొమమా llహల్లెలుయll

1. జన్మతొ పాపిని – నా క్రియలతో దోషినైతీ

మరువని మమకారం – సిలువలో ఆ ప్రేమత్యాగం

జివము సంపూర్ణం – నా జననమే పరిపూర్ణం

ఆత్మలో హర్షమా – నీ మహిమలో తేజమా – 2

నీతియు మహిమయు కలిగెగా క్రీస్తులో

కరుణయు కృపయును విరిగి దొరికె నిలలో llహల్లెలుయll

2. అనుదిన జీవితం – నా అనుక్షణ బలియాగం

అమలుని అనురాగం – దైవాత్మ పూర్ణాభిషేకం

వాక్యమే ఆధారం – రక్తమే పరిహారం

ఆ వాక్యమే ఆధారం – నీ రక్తమే పరిహారం llఆత్మలో

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.