HRUDAYARANYAMULO

హృదయారణ్యములో – నే కృంగిన సమయములో 

నా హృదయారణ్యములో – నే కృంగిన సమయములో

వినిపించుచున్నదీ కేక నాకు – ఒక కేక నాకు – ఒక కేక నాకు

1. నాకు కనుదృష్టి ఉన్నంతవరకూ – చదవలేదు నీ వాక్యము – 2

కనుదృష్టి పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ….. – 2

చదవాలని ఉంది – నీ వాక్యము – 2 

2.  నాకు బలము ఉన్నంతవరకూ – నమ్మలేదు నా యేసుని – 2 

బలమంతా పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ….. – 2 

వెంబడించాను – నా యేసుని – 2 

3. నేను రోగినై పడి ఉన్నప్పుడు – పిలువలేదు ఏ మనుషుడు  – 2 

పిలువగనే నా ప్రభువు.. ఊ. ఊ. ఊ. ఊ…. – 2 

పిలచెను ప్రభువు  – ఈ పాపిని – 2 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.