Idi Kothaku Samayam |ఇది కోతకు సమయం
ఇది కోతకు సమయం – పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా
పైరును చూచెదమా – పంటను కోయుదమా
1. కోతెంతో విస్తారమాయెనే కోసెడి పనివారు కొదువాయెనే
ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే (ఇది)
2. సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమా
యజమాని నిధులన్ని మీకేగదా (ఇది)
౩. శ్రమలేని ఫలితంబు మీకీయగా కోసెడి పనిలోన పాల్గొందుమా
జీవార్ధ ఫలములను భుజియింతమా (ఇది)