Immanuyelu Na Thodai |ఇమ్మానుయేలు నా తోడై

ఇమ్మానుయేలు నా తోడై యున్నాడు – 2 

ఆదరణ ఇచ్చే రాజు – మా రాజు యేసు – 2 

నాతోనే ఉన్నాడు – రారాజు యేసయ్య – 2

1. నా హీన స్థితిలో ఓ యేసయ్యా – నాతోనే ఉన్నావయ్యా.. – 2 

దేవా దేవా – నీవు విడచీన – ఒక క్షణమైన నే బ్రతుకగలనా…!? – 2 

ఓ యేసయ్యా..

2. నా హృదయములో నీ వాక్యము – జీవపు ఊట అయ్యా.. – 2 

వాక్యమే నీవై – నీవే వెలుగై – నన్ను వెలుగులో నడిపించితివి – 2 

ఓ యేసయ్యా.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.